నారద వర్తమాన సమాచారం
ఇరాన్ పై దాడుల నేపథ్యంపై ట్రంప్ సంచలన ప్రకటన.
ఇరాన్ పై నేడు చేయాలనుకున్న దాడులు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు ట్రంప్ ప్రకటన.. యూఏఈ, సౌదీ, ఖతార్ పాలకుల విజ్ఞప్తి మేరకేనని ట్రంప్ వెల్లడి.
ప్రస్తుతం ఇరాన్ తో సీరియస్ గా చర్చలు జరుగుతాయన్న ట్రంప్.. ఇరాన్ తో చర్చలు కొనసాగుతున్నట్లు ట్రూత్ సోషల్ లో ట్రంప్ పోస్ట్.
ఒప్పందంగా మారే అవకాశం ఉందని దేశాల పాలకులు భావిస్తున్నట్లు వెల్లడి.. ఇరాన్ తో శాంతి ఒప్పందం యూఎస్, పచ్చిమాసియా దేశాలకు ఆమోదయోగ్యం.
శాంతి ఒప్పందంలో ఇరాన్ వద్ద అ అన్వాయుధాలు ఉండకూడదన్న ట్రంప్.. మిత్ర దేశాల నేతలపై ఉన్న గౌరవంతోనే ఇరాన్ పై దాడులను వాయిదా వేసినట్లు వెల్లడి.
సౌదీ, ఖతార్, యూఏఈ పాలకులు ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








