నారద వర్తమాన సమాచారం
తెలంగాణ జలమండలి జీఎం నివాసంలో ఏసీబీ సోదాలు..!
జీఎం కుమార్ రూ.100 కోట్ల వరకు అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తింపు.
జీఎం కుమార్ ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు స్వాధీనం.. సుమారు కేజీ బంగారంతో పాటు, కీలక పత్రాలు స్వాధీనం.
హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీలో 6 ఫ్లాట్స్ ఉన్నట్లు.. నిజామాబాద్‌లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








