ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 లో టెన్నిస్ డబుల్ కేటగిరీలో పథకాలు సాధించిన ఆర్.ఐ. ఎస్ కృష్ణ
నారద వర్తమాన సమాచారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీ 2026లో భాగంగా
ఈ నెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు గుంటూరు జిల్లా అమరావతిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో టెన్నిస్ డబుల్స్ విభాగం లో కాంస్య పతకం సాధించిన RI S.కృష్ణ ను అభినందించిన అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐ. పి. యస్ .
ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, ఐపీఎస్ మాట్లాడుతూ
టెన్నిస్ డబుల్స్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని ప్రశంసిస్తూ,భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








