నారద వర్తమాన సమాచారం
యువతను ఎందుకు నిరోధిస్తున్నారు: రాహుల్ గాంధీ
ఢిల్లీలో యువత నిరసనలను అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు మహిళలు, యువతపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో దాదాపు 30 వేల మంది పోలీసులను మోహరించి భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు. యువతకు నిరసన తెలిపే స్వేచ్ఛ ఎందుకు లేదని రాహుల్ ప్రశ్నించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








