నారద వర్తమాన సమాచారం
నేడు 26 వ వార్డులో పర్యటించనున్న అంబటి విజయలక్ష్మి
ఓల్డ్ సాలిపేట లో రూ 18.6 కోట్లతో* సంక్షేమాభివృద్ధి.
పాత సాలిపేట సచివాలయం పరిధిలో
25, 26 వార్డులు.
ఈ వార్డులలో డిబిటి, నాన్ డిబిటి లబ్ధిదారుల సంఖ్య 5790
5790 మంది లబ్ధిదారులకు ఈ ప్రభుత్వ హయాంలో…
ప్రత్యక్ష ,పరోక్ష విధానంలో లబ్ధి చేకూరిన సంక్షేమ పథకాల నగదు రూ.16,86,60,342
అభివృద్ధి పనులకు సమకూరిన నిధులు
నాడు -నేడు పథకంలో మంజూరైన నిధులు
రూ 89,10,000
జనరల్ మున్సిపల్ నిధులు
రూ 39,23,000
గడపగడపకు మన ప్రభుత్వం నిధులు
రూ.10,00,000
14వ ఆర్థిక సంఘం నిధులు
రూ 33,50,000
15 వ ఆర్థిక సంఘం నిధులు
రూ 7,90,000
సంక్షేమ పథకాలకు
రూ. 16,86,60,342
అభివృద్ధి పనులకు
రూ 1,79,73,000
మొత్తం నిధులు
రూ . 18,66,33,342
గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాకే ఇన్ని కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాకి అందించగలిగారు. ఈ సుపరిపాలన, ఈ పారదర్శక సంక్షేమం కొనసాగాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి రావాలి. పేదల పక్షాన అండగా నిలిచిన జగనన్నను గెలిపించాలని వైయస్సార్సీపీ నేతలు కోరుతున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.