![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/03/img-20240330-wa07664614688194134599762.jpg?resize=696%2C440&ssl=1)
![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/03/img-20240330-wa07691856388815065687601.jpg?resize=696%2C398&ssl=1)
వైఎస్సార్సీపీలోకి టీడీపీ,జనసేన కుటుంబలు చేరిక….
నారద వర్తమాన సమాచారం:దాచేపల్లి :ప్రతినిధి
దాచేపల్లి నగర పంచాయతీ లోని టీడీపీ, జనసేన పార్టీకి చెందిన సుమారు 30 కుటుంబాల వారు టీడీపీ పార్టీ నాయుకుల వైఖరితో విసుగు చెంది, సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమం, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు నచ్చి టీడీపీ, జనసేన నాయుకులు కార్యకర్తలు , దాచేపల్లి మున్సిపల్ చైర్మన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరినవారిని
పార్టీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
ఈ కార్యక్రమంలో దాచేపల్లి మున్సిపల్ చైర్మన్ కొప్పుల సుబ్బమ్మ సాంబయ్య వైస్సార్సీపీ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి,కొప్పుల రవి ,కృష్ణ, అంబటి అంజి, యర్రంశెట్టి సైదారావు, గoడ్రికల సైదారావు,బుర్రి అనిల్,మునగా శ్రీను, మునగా తీరి ,స్వామి,మునగా వెంకీ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.