నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
వాహనదారులకు గుడ్ న్యూస్
దేశవ్యాప్తంగా వాహనదారులకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది.
సోమవారం నుంచి జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్ ఛార్జీలు పెంచనున్నట్లు యన్ హెచ్ ఏ ఐ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
దీనిపై లారీల యజమానులు, వాహనదారులు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలో టోల్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని యన్ హెచ్ ఏ ఐ వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం ఉన్న టోల్ రేట్లు కొనసాగుతాయని యన్ హెచ్ ఏ ఐ అధికారులు వెల్లడించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.