![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/04/img-20240403-wa1278374230257588938913-1024x473.jpg?resize=696%2C321&ssl=1)
![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/04/img-20240403-wa12777615569509180079918-1024x473.jpg?resize=696%2C321&ssl=1)
నారద వర్తమాన సమాచారం: అద్దంకి:ప్రతినిధి
శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ధర్మపత్ని శ్రీ మాతా గోవింద మాంబ జీవ సమాధి మహోత్సవం
ది 3/4/2024 బుధవారం నాడు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ధర్మపత్ని శ్రీ మాత గోవింద మాంబ గారి ఆరాధన మహోత్సవ సందర్భంగా
అద్దంకి. రేణంగవరం రోడ్ కాకానిపాలెంలో గల శ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి *వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవస్థానములో. దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి. తీర్థ ప్రసాదములు పంపిణీ చేయడమైనది భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదం. స్వీకరించినారు. ఈ కార్యక్రమంలో. దేవాలయ ధర్మకర్తలు. ఉండవల కృష్ణారావు. అనంతువెంకట సుబ్బారావు దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ పొన్న పల్లి బ్రహ్మానందం. వర్కింగ్ కమిటీ చైర్మన్ చెన్నుపల్లి శ్రీనివాసాచారి.వైస్ చైర్మన్ ఉలవలపూడి రవికుమార్. ప్రధాన కార్యదర్శి ఏలూరు వీర బ్రహ్మచారి. సభ్యులు మిద్దె బోయిన ఆంజనేయరాజు. చేబ్రోలు రవీంద్ర ఆచారి. దేవరకొండ హరీష్. ఆలయ పూజారులు. శ్రీమతి యశోదా దంపతులు. మరియు భక్తులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.