ఏపీ పాఠశాలల్లో ఇక వాటర్ బెల్స్
నారద వర్తమాన సమాచారం:అమరావతి:ప్రతినధి:
ఎండల తీవ్రత నేపథ్యంలో ఏపీ పాఠశాలల్లో వాటర్ బెల్స్ మోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును నివారించేందుకు రోజులో మూడు సార్లు బెల్స్ మోగించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఉదయం 8.45, 10.50, 11.50 గంటలకు గంట కొట్టాలని పేర్కొంది.
ఈ మేరకు అన్ని పాఠశాలలకు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.