నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
డా: బి.ఆర్. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి
భారత రాజ్యాంగ నిర్మాత,న్యాయ కోవిదుడు,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక వేత్త, సమసమాజ స్వాప్నికుడు,భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ గారి 133 వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ దాచేపల్లి పట్టణంలోని టిడిపి మండల పార్టి కార్యాలయం, జనసేన మండల ప్రాంతీయ కార్యాలయంలో ,మరియు ఎంపీడీఓ కార్యాలయం దగ్గర గల డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి . ఈ కార్యక్రమంలో దాచేపల్లి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.