

నారద వర్తమాన సమాచారం
అనిల్ కుమార్ యాదవ్, నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కామెంట్స్…
నరసరావుపేట లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఏడూ అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీటు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది
పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు
చంద్రబాబు సభలు అట్టర్ ప్లాప్ అయ్యాయి
మంగళగిరిలో పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు దాడి చేసి చంపేశారు
ఎన్నికల ముందే మంగళగిరిలో ఎలాంటి వాతావరణం ఉంటే ఇక లోకేష్ గెలిస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మంగళగిరి ప్రజలు అర్థం చేసుకోవాలి
2019లో లోకేష్ ఇంటికి పంపించినట్టే వచ్చే ఎలక్షన్లో లొకేషన్ మంగళగిరి ప్రజలు ఇంటికి పంపించాలి
ఎన్నికల ప్రచారం కూడా చేసుకోనివ్వకుండా తెలుగుదేశం దాడులు పాల్పడుతోంది
మంగళగిరిలో బీసీలకు సీట్ ఇస్తే లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నాడు
మంగళగిరి ప్రజలంతా మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.