నారద వర్తమాన సమాచారం
విశాఖ పట్టణం లో నేడు జనసేన విస్తృత సమావేశం
ఆంధ్రప్రదేశ్ కైలాసపురంలోని సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో నేడు జనసేన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యఅతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు సమావేశానికి హాజరుకానున్నారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కూడా విస్తృతస్థాయి భేటీలో పాల్గొననున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








