Saturday, September 19, 2026
spot_img

ఐదవ రోజుకి చేరుకున్న తిరుమల బ్రహ్మోత్సవాలు …

నారద వర్తమాన సమాచారం

ఐదవ రోజుకి చేరుకున్న తిరుమల బ్రహ్మోత్సవాలు …

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. నేడు ఉదయం 8 గంటలకు మోహిని అవతారంలో, సాయంత్రం 6 గంటలకు గరుడ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. గరుడ సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading