నారద వర్తమాన సమాచారం
అమరావతి
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు కు ప్రభుత్వం రంగం సిద్దం
సోమవారం నుంచి అమలు చేయాలని ఆదేశాలు
అభ్యంతరాలు, ఆందోళనలు ను పట్టించుకోని జగన్ ప్రభుత్వం
ఎంపిక చేసిన 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు
స్థిరాస్థి కొనుగోలు దారులు కు ఒరిజినల్ దస్తావేజులు ఇవ్వకూడదని నిర్ణయించిన వైసిపి ప్రభుత్వం
కేవలం ఆన్ లైన్ జిరాక్స్ కాపీలు ఇచ్చేలా ఏర్లాట్లు
ఆందోళన చెందుతున్న ప్రజలు పట్టించుకోని ప్రభుత్వం
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.