నారద వర్తమాన సమాచారం
కదం కదం కలిసింది
అన్ని దారులూ గోపిరెడ్డి వైపు
పదం పదం పలుకుతుంది
అరవింద్ బాబు అపజయం వైపు.
కూటమి ఏర్పడిన తర్వాత తగ్గిన అరవింద్ బాబు క్రేజ్.
కలిసి రాని కమ్మ,కాపు సామాజిక వర్గాలు
కలుపుకునే తత్వము లేకపోవటం తో దూరంగా ఉంటున్న బిసి సామాజిక వర్గం.
నిజంగా ఇక్కడ అరవింద్ బాబు గెలుస్తాడా అనే కోణంలో ఆలోచిస్తున్న సొంత టీడీపీ వర్గం.
అంతర్గతంగా అందరి సహకారం గోపిరెడ్డి కే
వార్డ్ లో బయట పడుతున్న కూటమి నేతల విభేదాలు.
ఆత్మీయ సమావేశాల్లో కూడా విజయం పై గట్టిగ చెప్పలేక పోవటం తో సైలెంట్ గా ఉంటున్న అసత్యల అరవింద్ బాబు క్యాడర్.
అనుచర గణం బాగానే పని చేస్తుంది.కానీ అరవింద్ బాబు మాత్రం పని చేయటం లేదు అని అధిష్ఠానం దృష్టికి తీసుకొని వెళ్లిన స్థానిక నేతలు.
నారా లోకేష్ తిట్టడం తో ఇంట్లో నుండి బయటికి రాకుండా ఉంటున్న అరవీందాం.
అరవింద్ బాబు ఓటమి ఖాయం అని తెలిసిపోయింది.
గోపిరెడ్డి విజయం తధ్యం అని తేలిపోయింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.