Thursday, December 12, 2024

గుంటూరు నగరంపాలెం సీఐ వీఆర్ కు బదిలీ

నారద వర్తమాన సమాచారం

గుంటూరు నగరంపాలెం సీఐ వీఆర్ కు బదిలీ

గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ సీఐ లోకనాదం ను వీఆర్ కు పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు నగరంలోని ఏసు భక్త నగర్ కు చెందిన విడుదల రజినీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయటానికి వెళ్తున్న క్రమంలో ఆమెని కిడ్నాప్ చేశారనే ఆరోపణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన సంబంధించి ఉన్నతాధికారులకు సరైన సమాచారం అందించడంలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఆయనను వీఆర్ కు పంపించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading