
నారద వర్తమాన సమాచారం
సింబల్స్ కేటాయింపులు ట్విస్ట్ టీడీపీ రెబల్ అభ్యర్థికి గాజు గ్లాస్
ఏపీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఇండిపెండెంట్ లకు రిటర్నింగ్ అధికారులు సింబల్స్ కేటాయించారు విజయనగరం టిడిపి రెబల్ అభ్యర్థి మీసాల గీతకు గాజు గ్లాస్ కేటాయించడంతో ఆ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆమెకు వేరే సింబల్ ఇవ్వాలని కోరుచున్నారు దీంతో గందరగోళం ఏర్పడింది..