Thursday, December 26, 2024

వైఎస్సార్సీపీలో చేరిన లేమల్లె టిడిపి కార్యకర్తలుకండువా కప్పి ఆహ్వానించిన,పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు

నారద వర్తమాన సమాచారం

వైఎస్సార్సీపీలో చేరిన లేమల్లె టిడిపి కార్యకర్తలు
కండువా కప్పి ఆహ్వానించిన,
పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు
అమరావతి మండలం లేమల్లె గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్తలు 10 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు  నంబూరు శంకరరావు స్వయంగా కండువాలుకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version