నారద వర్తమాన సమాచారం
విజయనగరంలో భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని అవమానించడం జరిగింది
విజయనగంలో ఓక బార్ & రెస్టారెంట్ లో జరిగిన సంఘటన
వివరాల్లోకి వెళితే సర్వసాధారణంగా మనం తీవరణ పతాకాన్ని చూసిన వెంటనే సెల్యూట్ చేసి నమస్కారం చేయడం మన సంస్కృతి అలాగే అతి ముఖ్యంగా త్రివర్ణ పతాకాన్ని
గణతంత్ర దినోత్సవం రోజున ఒక పండగ లాగా చేసుకునే ఆనవాయితీ కూడా మనకు ఉన్నది. మన భారతదేశంలో గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి-26 వతేదిన జరుపుకొంటాం. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే డి.జి.ఆర్ బార్ అండ్ రెస్టారెంట్. విజయనగరంలోని 2 టౌన్ ఏరియా కింద రాజీవ్ స్టేడియం సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ ఆనాటి బ్రిటిష్ వాళ్ళ లాగా మన త్రివర్ణ పతాకాన్ని హేళన చేసే విధంగా బార్ రెస్టారెంట్లు పరిశుభ్రం చేసే డస్టర్ గా మరియు అవమానకరమైన చర్య
రెస్టారెంట్ టేబుల్‌లను శుభ్రం చేయడానికి మరియు తుడవడానికి మా జాతీయ జెండాను( త్రివర్ణ పతాకాన్ని) ఉపయోగించడం జరిగింది. ఇంత జరిగిన పోలీసు వారు గాని పై అధికారులు గానీ బార్ అండ్ రెస్టారెంట్ మీద ఏ టువంటి చర్యలు తీసుకో పోవడం తో అటు పబ్లిక్ ఇటు మీడియా వారు ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఈవిషయాన్ని నేషనలిస్టు జనశక్తి పార్టి పెందుర్తి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఏలూరి వెంకటరమణ (రాజేష్ పంతులుగారు )తీవ్రంగా ఖండించారు అలాగే ఆయన మాట్లాడుతూ
ఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఇటువంటి చర్యకు పాల్పడిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని, కలెక్టర్‌ని కోరారు .
ఇటువంటి వారికి తగువిదంగా శిక్షించాలనిఆ బార్ అండ్ రెస్టారెంట్ మీద తగు యాక్షన్ తీసుకోవాలని లేని ఎడల ఇది విస్తృత ప్రచారం చేయడం జరుగుతుందని అటు పోలీసు వారికి మరియు అధికారులకు పబ్లిక్ పరంగా ఈ ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతున్నది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.