నారద వర్తమాన సమాచారం
విజయనగరం : మే 06
పెందుర్తీ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ రెండవరోజు సజావుగా జరిగింది
ఆంద్రయూనివర్శిటి ఇంగ్లీషుమీడియం స్కూల్ నందు రెండవరోజు గౌర్నమెంట్ ఎంప్లాయిస్ బ్యాలెట్ ఓటింగ్ ఉన్నత అధికారుల సమక్షంలో ఏటువంటీ అవాంచనీయ సంఘటనలు లేకుండా సజావుగా సాగింది బ్యాలెట్ ఓటింగ్ ఈరోజు ఉదయం 9గంటలనుండి సాయంత్రం 6గంటలవరకు సాగుతుంది ఏంప్లాయిస్ అందరూ వారి వారి యోక్క ఓటు ని వినియోగించుకున్నారు నేషనలిస్టు జనశక్తి పార్టీ పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి ప్రతి ఓక్కర్ని పార్టీకి సహకరించవలసిందిగాతనయోక్క చిరుమందహాసంగా పలకరించారు. ఈ బ్యాలెట్ ఓటింగ్ ను నేషనలిస్టు జనశక్తి పార్టీ పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి ఏలుారి వెంకటరమణ మరియు ఆర్ .ఓ . శైలజ ఇద్దరు ప్రత్యక్షంగా వీక్షించారు . ఈకార్యక్రమంలో నేషనలిస్టు జనశక్తీ పార్టీ బూత్ మెంబర్లు బి . లక్ష్మి , మరియు ఉత్తరాంద్ర పురోహిత మిత్ర సంఘ సభ్యులు మరియు వి కె బి /ఏ పి /ఎస్ .ఎస్ .ఎస్ సంఘసభ్యులు తదితరులు పాల్గోన్నారు .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.