

నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి
సత్తెనపల్లి పట్టణంలో జోరుగా సాగిన కన్నా ఎన్నికల ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఆలోచించి ఓటెయ్యండి
మీలో ఒక్కడిని, మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపించే వాడిని, నమ్మి ఓటెయ్యండి..
సత్తెనపల్లి దశదిశ మారుస్తా..
సామాన్యులతో మాజీ మంత్రి కూటమి, ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ.
నేనేంటో 35 ఏళ్లుగా మీకు తెలుసు.
మీ కుటుంబ సభ్యుడిలా నన్ను ఆదరించండి.
మీ కష్టసుఖాల్లో నేను ఉంటా.
మనం అందరం కలిసి గత ఐదేళ్లుగా అభివృద్ధికి దూరమైన సత్తెనపల్లిని అభివృద్ధి చేసుకుందాం.
రాజధాని అమరావతి నిర్మాణంతో మన పిల్లల భవిష్యత్తును మార్చుకుందాం.
సంక్షేమ పథకాలతో పేదరికాన్ని రూపుమాపుదాం.
కన్నా అంటే మీ ఇంట్లో ఒకరు అనే ప్రేమను ఈ ఏడాది కాలంలో చూపించారు.
సోమవారం జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోండి.
సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించండి.
మీ సేవకులుగా మేము పని చేస్తాం.
సంక్షేమం, అభివృద్ధితో మీ రుణం తీర్చుకుంటాం.







