నారద వర్తమాన సమాచారం
మే :23
దేశ ప్రజలకు బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి,ప్రధాని
న్యూ ఢిల్లీ
:మే 23
బుధ్ద భగవానుడి జన్మదినోత్సవమైన బుద్ధపూర్ణిమ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ( X ) ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశంలో సామాజిక శాంతి కోసం, దేశాభివృద్ధి కోసం ప్రజలు బుద్ధుడి బోధనలను అనుసరించాలని రాష్ట్రపతి ముర్ము కోరారు. సమాజ శాంతి, సోదరభావం కోసం పాటుపడితేనే ఆ బుధ్దభగ వానుడి ఆశీస్సులు మనందరిపై ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.