
నారద వర్తమాన సమాచారం
మే: 26
ఐటీ దాడులు.. రూ.26 కోట్లు స్వాధీనం
మహారాష్ట్రలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున నాసిక్లోని సురానా జ్యువెలర్స్పై దాడులు చేశారు. ఈ తనిఖీల్లో దాదాపు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తులును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








