నారద వర్తమాన సమాచారం
నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ
మే:28,
నేడు సోనియా గాంధీతో సీఎం రేవంత్, భట్టి భేటీ
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా గాంధీతో సమావేశమై జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించనున్నారు. ఈ వేడుకలకు సోనియాను ఆహ్వానించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అలాగే అదే రోజు రాష్ట్ర గీతాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.