నారద వర్తమాన సమాచారం
జూన్ :07
సీఎంఓలో ఎవరెవరో కూర్చొని గంటల సేపు మాట్లాడేవారు .. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కనీసం ఓ ఐదు నిమిషాలు అయినా అవకాశం ఇచ్చారా..?
సీఎంగా ఉన్నప్పుడు జగన్ ను కలవడానికి ఉదయం నుంచి రాత్రి వరకు పడి గాపులు కాసేవాళ్ళం..
ఎమ్మెల్యేలుగా మా నియోజకవర్గాల్లో విలువ కోల్పోయాం..?
అందుకే కూటమిలో అసలు అభ్యర్థి ఎవరో కూడా తెలియకపోయినా ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు..
పక్కాగా వైసిపి గెలుస్తుంది అని భావించిన 80 నియోజకవర్గాలలో సైతం వైసిపి ఓటమి పాలైంది
వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి, జక్కంపూడి రాజా
Discover more from
Subscribe to get the latest posts sent to your email.