![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/06/img-20240609-wa20591573432119971271793-1024x769.jpg?resize=696%2C523&ssl=1)
నారద వర్తమాన సమాచారం
జూన్ :09
మద్యం ప్రియులకు శుభవార్త..
మద్యం పాలసీపై సి ఎమ్ ఓ లో వాడి వేడి చర్చ తుది నిర్ణయం కోసం ఈనెల 14వ తారీఖున ప్రభుత్వ ఉత్తర్వులు
- ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తున్న నూతన ప్రభుత్వం కొత్త పాలసీని ముందుకు తేనుంది
- ఇప్పుడున్న డిస్టలరీస్ అన్నిటి లైసెన్సులను రద్దు చేయనుంది
- రాష్ట్రంలో ఉన్న 3600 మద్యం దుకాణాలకు టెండర్ సిస్టం ద్వారా ఇవ్వనున్నారు
- టెండర్ విధానంలో రూరల్ ప్రాంతంలో ఒక షాప్ కి 45000గా
- అర్బన్ ఏరియాలో 55000 రూపాయలు డిపాజిట్ చేసే విధంగా కట్టిన పైకము తిరిగి చెల్లించరు
- కల్తీ లేని మధ్యాన్ని తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి అందించే విధంగా మార్పులు
- గత ప్రభుత్వంలో ఊరు పేరు లేని డిస్టలరీస్ కు పర్మిషన్ ఇవ్వడంతో ఇష్టారాజ్యంగా దోపిడీ చేసిన జగన్ ప్రభుత్వం దీనిపై ఎంక్వయిరీ కూడా వెయ్యడం జరుగుతుంది తెలియజేయడం జరిగినది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.