Thursday, December 12, 2024

నూతనదేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గుడి అధ్యక్షులు బాత్క కందయ్య

నూతన దేవాలయానికి శంకుస్థాపన


దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గుడి అధ్యక్షులు బాత్క కందయ్య

నారద వర్తమాన సమాచారం

: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:

పురపాలక కేంద్రంలోని 13వ వార్డులో నూతన బుగ్గ పోచమ్మ గుడి కోసం కీర్తిశేషులు మెరుగు మలకయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు స్థలాన్ని దానం చేయగా నూతన దేవాలయ శంకుస్థాపన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు బత్క కందయ్య శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెరుగు మల్కయ్య కుమారులను శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, లింగయ్య, పర్వతాలు, చిన్న కొమురయ్య, శెట్టి లింగస్వామి, గజ్జి మల్లేష్ తదితరులు ఉన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading