నారద వర్తమాన సమాచారం
జూన్ :13
అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం:-
పార్లమెంట్ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు…
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారితో కలిసి అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా ముందున్న లక్ష్యం….
డా.మల్లు రవి ఎంపీ
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎంపీ డాక్టర్ మల్లు రవి మొదటిసారిగా అచ్చంపేట ప్రాంతానికి వచ్చారు…
ఎంపీ మల్లు రవికి
ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద స్వాగతం పలికారు…
ముఖ్యఅతిథిగా :-
పర్యటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరైనారు…
ఈ సందర్భంగా ఆయన ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ….
మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో అచ్చంపేట ప్రజలు తమ విలువైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ అచ్చంపేట ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఎంపీ మల్లు రవి అన్నారు…
సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి అచ్చంపేట అభివృద్ధి లక్ష్యంగా నిత్యం మీకు అన్నివేళల్లో అందుబాటులో ఉంటానన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ…
అమరుల త్యాగాలకు చలించి పోయిన ఆనాడు చేయించి పోయిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రానికి ప్రకటించింది…
•సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ అమలవుతుందని, అలాగే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేస్తామని, ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారంలో కేసీఆర్ తో పాటు మరికొంతమంది అవుతారన్నారు..
•రాష్ట్రంలో ఆరు గ్యారెంటీకి సంక్షేమ పథకాలు జరుగుతాయని, మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలోని అత్యధికంగా అచ్చంపేట ప్రజలు అధిక మెజార్టీ ఇచ్చారు…
•అచ్చంపేట ప్రజలకు ఏం చేసిన తక్కువే నన్నారు. కెసిఆర్ నియంత పాలనకు ప్రజలందరూ తగిన గుణపాఠం బుద్ధి చెప్పారని కాబోయే రోజుల్లో అందరూ ఆ పార్టీ నాయకులు ఊసలు లెక్కబెట్టడం ఖాయమన్నారు..
డా.వంశీకృష్ణ ఎమ్మెల్యే
మాట్లాడుతూ….
•అచ్చంపేట నియోజకవర్గం నల్లమల వెనుకబడిన ప్రాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సబండవర్గాల ప్రజలు అందరూ ఏకమై ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రావడానికి కారకులయ్యారు…
•గత పాలకులు 15లు పాలించిన అచ్చంపేట నల్లమల ప్రాంతం పది సంవత్సరాలు వెనుకబడిపోయింది ఏమాత్రం అభివృద్ధి జరగలేదు…
•రాష్ట్రంలో పెద్ద దుర్మార్గుడు నియంత ఇక్కడ దుర్మార్గుడు నియంతలాగా పాలించిన వారు ప్రజలు మట్టి కల్పించారు…
•మీరు కోరుకున్నటువంటి ప్రజా తెలంగాణలో అచ్చంపేట నియోజకవర్గం ఈ నల్లమల్ల ప్రాంతం విద్యా వైద్యం ఉపాధి ఇరిగేషన్ రంగాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తాను..
•మీ అందరి సహకారంతో నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను కాబట్టి నేనొక సర్వెంట్ను రూలర్ను కాదు ..
•అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు ప్రశాంతంగా భయభ్రాంతులకు గురికాకుండా బ్రతుకుతున్నారు..
•గతంలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు ఒక నియంతలాగా పాలు ఇచ్చినటువంటి దుర్మార్గుడు ఈ ప్రాంతం నుంచి ప్రజలు వెళ్లగొట్టారు…
నియోజకవర్గంలో స్థానిక ఎంపీ డాక్టర్ మల్లురవి గారి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నాను..
ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎలాగైతే మీరందరూ నాకు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు అంతే ఉత్సాహంతో ఎంపీ ఎలక్షన్లో డాక్టర్ మల్లు రవి గారికి కూడా మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.