నారద వర్తమాన సమాచారం
అమరావతి
జూన్ :15
ఆ అధికారులను దూరం పెట్టనున్న సి ఎమ్
చంద్రబాబు!
ఏ పి అధికారుల బదిలీలపై సీఎం చంద్రబాబు కసరత్తు
చేస్తున్నారు. వైసీపీకి అంటకాగి కళంకితులుగా పేరు
తెచ్చుకున్న అధికారులను దూరంగా పెట్టాలని
నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమర్థ అధికారులు,
నిబంధనల ప్రకారం పనిచేసే వారికే కీలక పోస్టింగ్స్ ఇచ్చే
యోచనలో ఉన్నారు. అన్ని విభాగాల్లో పూర్తిస్థాయి
ప్రక్షాళన చేయాలని సి బి ఎన్ భావిస్తున్నారు.








