బ్రేకింగ్…
నారద వర్తమాన సమాచారం
ఎండీయు వాహనాలను తొలగించేందుకు రంగం సిద్ధం
అమరావతి
జూన్ :19
ఎండీయు వాహనదారులపై వస్తున్న పలు ఆరోపణల మేరకు ప్రభుత్వం ఎండీయు వ్యవస్థను పూర్తిగా తొలగించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం…
ఎండీయు వాహనదారులు పౌర సరఫరా విభాగంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు డీలర్లు పౌరసరఫరా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం…..
ఈ మేరకు అన్ని ప్రాంతాల ఎండీయుల తో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది…
ఈనెల 20వ తేదీన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది……
Discover more from
Subscribe to get the latest posts sent to your email.