Thursday, December 12, 2024

అమరావతి పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో జగన్ మోహన్ రెడ్డి కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.

నారద వర్తమాన సమాచారం

అమరావతి

జూన్ :20

అమరావతి పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో జగన్ మోహన్ రెడ్డి కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.

జగన్ విధ్వంస మనస్తత్వానికి శిథిల సాక్ష్యం ఈ ప్రజావేదిక. 5 ఏళ్ళ నుంచి ప్రజా వేదిక వ్యర్ధాలు కూడా తీయకుండా, అక్కడే ఉంచి పైశాచిక ఆనందం పొందిన జగన్.

జగన్ విధ్వంస పాలనకు ప్రతీక ప్రజావేదిక అని, ఆ శిథిలాలను తొలగించం అని ఇప్పటికే ప్రకటించిన సియం చంద్రబాబు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading