నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లాలో నకిలీ విలేకరి భూకబ్జాల దందా…
పిడుగురాళ్ల రూరల్ కోనంకి గ్రామం పరిసర ప్రాంతంలో దారుణం.
భూ కబ్జాలకు పాల్పడుతున్న కేతావత్ శ్రీనివాస్ నాయక్.
రెండు ఎకరాల భూమిని కబ్జా చేసిన శ్రీనివాస్ నాయక్.
2009వ సంవత్సరం నుండి భూ కబ్జా కి గురైన భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న రశం శెట్టి రాము అనే రైతు.
2010లో మండల రెవెన్యూ అధికారి రాముకి వ్యవసాయం చేసుకునే విధంగా పత్రాలు జారీ.
రైతు రాము సాగు చేస్తున్న పొలానికి దగ్గరలో అపార్ట్మెంట్లు పడటంతో స్థలంపై కన్నేసిన శ్రీనివాస్ నాయక్.
అనుకున్నదే తడవుగా బలవంతంగా సాగు చేస్తున్న వ్యవసాయ భూమినీ కబ్జా చేసిన శ్రీనివాస్ నాయక్.
విలేకరి బెదిరిస్తున్నాడు అంటూ ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ నీ కలిసి ఫిర్యాదు చేసిన రైతు.
న్యాయం చేయాలంటూ రైతు భార్య భర్త ఆవేద వ్యక్తం చేస్తున్న బాధిత రైతు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.