Saturday, November 23, 2024

నరసరావుపేట ఎం.పి లావు శ్రీకృష్ణ దేవరాయలుకు ధన్యవాదాలు

నారద వర్తమాన సమాచారం

నరసరావుపేట ఎం.పి
లావు శ్రీకృష్ణ దేవరాయలుకు ధన్యవాదాలు

పెదకూరపాడు,

జులై 13:

అమరావతి రాజధానికి సమీపంలో ఉన్న నియోజకవర్గ కేంద్రం పెదకూరపాడు రైల్వే స్టేషన్ లో పల్నాడు ఎక్స్ ప్రెస్ రైలును ఆపాలని నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సికింద్రాబాద్ లో దక్షిణ మధ్య రైల్వే జి ఏం అరుణ్ కుమార్ ను కోరారు. పల్నాడు జిల్లాలో రైల్వేకు సంబంధించిన పలు సమస్యలపై ఇచ్చిన వినతి పత్రంలో పెదకూరపాడు అంశాన్ని చెర్చడమే కాకుండా ప్రత్యేకంగా ప్రస్థావించారు.
పెదకూరపాడు జర్నలిస్టుల అభ్యర్థనను ఎ. పి. యు. డబ్లు. జె. జర్నలిస్టు సంఘం నాయకులు నిమ్మరాజు చలపతిరావు ఇటీవల ఎం పి దేవరాయలు దృష్టికి తీసుకువెళ్ళారు. తప్పక కృషిచేస్థానని ఇచ్చిన హామీని రాయలు ఆచరణలో చూపారు. అందుకు ఎం పి లావు శ్రీకృష్ణదేవరాయలుకు, పాత్రికేయ మిత్రుడు చలపతిరావుకు పెదకూరపాడు ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version