నారద వర్తమాన సమాచారం
మదనపల్లె ఫైళ్ళ దగ్ధం ఘటనలో ఇద్దరు ఆర్టీవోలు సస్పెండ్
మదనపల్లె సబ్ కలెక్టరేట్లోని ఫైళ్ల దగ్ధం ఘటనపై ఇద్దరు ఆర్డిఓలు సీనియర్ అసిస్టెంట్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈమేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అగ్ని ప్రమాదం ఘటనపై ఉన్నతాధి కారులకు సమాచారం ఇవ్వక పోవడం, అక్కడ పోలీసులను సెక్యూరిటీగా పెట్టకపోవడం, రెవిన్యూ ఫైళ్లు కాలిపోవడానికి నిర్లక్ష్యం చేయడం వంటి అభియోగాలను వారిపై మోపి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.
ఇప్పటికే సీఐ, మరో ఇద్దరు పీసీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.