నారద వర్తమాన సమాచారం
గిరిజన విద్యార్థుల చేత వంట పనులు …
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థుల చేత ఆదివారం వంట పని చేపిస్తున్న వార్డెన్…
దాదాపు 600 మంది పిల్లలు ఉండగా ప్రతివారం ఏదో ఒక తరగతి నుంచి ఏడు నుంచి ఎనిమిది మంది విద్యార్థుల చేత వంట పని చేపిస్తున్నారు..
ఈ ఆదివారం మెనూలో చపాతి ఉండగా 600 చపాతీలను బలవంతంగా వార్డెన్ తమ చేత చేపిస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు….
ప్రిన్సిపాల్ పర్యవేక్షణ లేకపోవడం ఇలా విద్యార్థులను వంట పనులకు వాడడం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు… విద్యార్థుల చుదువుకోవాడినికి వచ్చారా వంట చేయడానికి వచ్చారా.. అని ఆవేదన వ్యక్తపరిచారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.