నారద వర్తమాన సమాచారం
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
…..
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగులు…
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం..312.టిఎంసిలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 298.3005టీఎంసీలు
ఇన్ ఫ్లో : 341210క్యూసెక్కులు…
టోటల్ ఔట్ ఫ్లో .301140క్యూసెకులు…
20 క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్న అధికారులు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.