నారద వర్తమాన సమాచారం
అమరావతి
ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనలను రద్దు చేసే అంశంపై క్యాబినెట్ లో చర్చ
జనాభా పెరుగుదల ఆవశ్యకతను గుర్తించి గత నిబంధనలను రద్దు చేయనున్న క్యాబినెట్
మునిసిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకోనున్న ఎపి క్యాబినెట్
మద్యం నూతన విధానం తెచ్చే విషయంలో ప్రతిపాదనలపై చర్చించనున్న క్యాబినెట్
మద్యం నూతన విధానం ఆదాయ ఆర్జన కోణంలో కాకుండా…అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేలా తేవాలనే ఆలోచనలో ప్రభుత్వం
2014 -19, 2019-24 మధ్య కాలంలో వచ్చిన ఎక్సైజ్ పాలసీలు చర్చించనున్న క్యాబినెట్
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








