నారద వర్తమాన సమాచారం
శ్రీకాకుళం
నా దగ్గర తుపాకీ ఉంది… దానికి లైసెన్స్ ఇవ్వండి…
తుపాకీ లైసెన్స్ కు దువ్వాడ దరఖాస్తు…
ఇలా కూడా దరఖాస్తు చేసుకోవచ్చా…అంటే… లైసెన్స్ లేకుండా *గన్* కలిగి ఉండటం…The Arms Act 1959 ప్రకారం నేరం కాదా…. మొన్న ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా…. అయినా కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ ఎందుకండీ… అంటరా..అయితే వాకే…
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తనకు తుపాకీ లైసెన్స్ మంజూరు చేయాలని కోరుతూ ఎస్పీ మహేందర్ రెడ్డికి తాజాగా ఈనెల 7న దరఖాస్తు చేసుకున్నారు…
తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, కొంత మంది తన ఇంటి వద్ద అనుమానంగా రెక్కీ నిర్వహిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
తన వద్ద ఉన్న తుపాకీకి లైసెన్స్ మంజూరు చేయాలని కోరారు.. ఇదే విషయమై జులైలో కూడా టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.