నారద వర్తమాన సమాచారం
ఆక్రమణల పై దృష్టి సారించాలన్నాు మాజీమంత్రి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట :
అధికారులు మొద్దు నిద్ర విడండి
ప్రజలకు అసౌకర్యం కలిగించే ఆక్రమణల తొలగింపు లో జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదు అని అధికారులను హెచ్చరించిన ..ప్రత్తిపాటి
అడ్డులేని ఆక్రమణలు తో..ప్రజలు అంతులేని అవస్థలు…
పడుతున్నారు
కాల్వలపైనే శాశ్వత నిర్మాణాలు చేపడితే మురుగు కాల్వలు శుభ్రం చేసేది ఎట్లా..
వార్డుల పరిధిలో సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ లు ఏమి చేస్తున్నారు..గతంలో లాగా వ్యవహరిస్తే కుదరదు…
ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన లో రాజీ పడే ప్రసక్తే లేదు…
పట్టణ అభివృద్ధికి అవసరమైన మేర అందరం కలిసి సమిష్టిగా పని చేయాల్సిందే..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.