నారద వర్తమాన సమాచారం
పోలీసు శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ చనిపోయినవారి పిల్లలకు తగు బెనిఫిట్లు అందించి, అదేవిధంగా విధులు నిర్వహిస్తూ రిటైర్డ్ అయిన వారి పదవీ విరమణ సందర్భంగా సన్మానించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐ పీ ఎస్.,
పల్నాడు జిల్లాలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణం చేత మరణించిన WHG 142 ఎం.రాజశ్రీ కి హోంగార్డ్ యూనిట్ తరఫున ఐదు లక్షల రూపాయలు వారి కుమార్తె అయిన ఎం.కె.గాయత్రి కి అందించిన ఎస్పీ .
అదేవిధంగా పోలీస్ శాఖలో హోంగార్డుగా 44 సంవత్సరాలు విధులు నిర్వర్తించి ఈ రోజున రిటైర్డ్ అయిన WHG 518 డి.సుబ్బమ్మ ని పదవి విరమణ సందర్భంగా సన్మానిస్తూ తదుపరి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలియజేసిన ఎస్పీ
పోలీస్ శాఖలో పనిచేసి చనిపోయిన, వారిపిల్లలకు అదే విధంగా రిటైర్డ్ అయిన వారి పిల్లలకు ఎటువంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో కావాలన్నా జిల్లా పోలీసులు ఎల్లవేళలా ముందుంటారని తెలియజేసిన ఎస్పీ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.