నారద వర్తమాన సమాచారం
రష్యాలో ఎల్బ్రస్ పర్వతం*అధిరోహించిన తెలుగు యువతి.
రష్యా మరియు ఐరోపాలో ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 5,642 మీ (18,510 అడుగులు) ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం, మరియు ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటోవోల్కానో, అలాగే ప్రపంచంలోని పదవ-అత్యంత ప్రముఖ శిఖరం. ఈ శిఖరాన్ని అలవోకగా అధిరోహించిన గుంటూరు జిల్లా *తాడేపల్లి కి చెందిన యువతి అన్నపూర్ణ*
తను ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. త్వరలో తాడేపల్లి లో తన నివాసానికి చేరుకోనున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.