నారద వర్తమాన సమాచారం
గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత శిక్షణ మరియు ఉధ్యోగ కల్పన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలన కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కీల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ వారి అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద(APSSDC) ప్రభుత్వ జూనియర్ కళాశాల పిడుగురాళ్ల నందు ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
ఆసక్తి కల అభ్యర్థుల నుంచి ఈ నెల 07-05-2025 వ తేది నుండి 12-05-2025 తేదీ వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల పిడుగురాళ్ల నందు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు .
గురజాల నియోజకవర్గ పరిసర ప్రాంత యువతి యువకులు అందరూ 10 పైన చదువుకున్నటు వంటి 15-45 సం||ల వయసు గల నిరుద్యోగ యువతి యువకులకు మంచి అవకాశం వినియోగించుకోవాలని కోరుచున్నాము.
ఔత్సాహిక యువతి యువకులు ముందుగా కింద తెలిపిన నంబర్కు సంప్రదించగలరు.
*కాంటాక్ట్ డీటెయిల్స్ : పాపసాని శ్రీకాంత్ – 9492158153
కోర్స్ వివరములు
- డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ -30
- Tally with Gst -30
కాల వ్యవధి : 2 నెలలు .
తీసుకురావలసిన సర్టిఫికెట్స్ :
1 ఆధార్ కార్డు
2 చదువు కున్న మార్క్స్ మెమో
3 పాస్ సైజు ఫొటోస్ -2
*నోట్ : పైన తెలిపిన వన్నీ జిరాక్స్ తీసుకురావలెను. ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించబడును
Discover more from
Subscribe to get the latest posts sent to your email.