నారద వర్తమాన సమాచారం
బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసం
ఒకరు స్పాట్ డెడ్.. మరో 12 మందికి తీవ్ర గాయాలు
క్షతగాత్రులను హోసూరు, క్రిష్ణగిరి ఆసుపత్రికి తరలింపు
బెంగళూరు – క్రిష్ణగిరి మార్గంలోని హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ప్రమాదం
బెంగళూరు – క్రిష్ణగిరి హైవే పై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్
క్షతగాత్రుల్లో ఏడు మంది పరిస్థితి విషమం
గ్రానైట్ లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు వెళ్తున్న కారును ఢీకొంది.. అయితే జాతీయ రహదారి కావడంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి.
మరో 10 కి పైగా వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి








