నారద వర్తమాన సమాచారం
రాష్ట్రీయ పోషణ మహా-పౌష్టికాహర మాసోత్సవాల పిడుగురాళ్ళ ఆర్ & బి బంగళ్ళాలో ఘనంగా జరిగాయి
పిడుగురాళ్ళ:-
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు , మరియు గురజాల నియోజకవర్గశాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాసలమేరకు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో రాష్ట్రీయ మహా-పౌష్ఠికాహార మాసోత్సవాలు జరిగాయి
ఈ కార్యక్రమంలో భాగంగా సామూహిక శ్రీమంతాలు.,, అన్నప్రాసనలు, ,అక్షరాభ్యాసాలు, న్యూట్రిషన్ స్టాల్స్ , పోషణ్ బి , స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది , రంగుల రంగవల్లులతో కూడిన ముగ్గులను అలంకరించడం జరిగింది .
ఈ కార్యక్రమానికి పట్టణ టిడిపి అద్యక్షులు పాండురంగ శ్రీనావాసు మరియు కూటమి కార్యకర్తలు , ప్రాజెక్ట్ సిడిపిఓ , రుక్సానా సుల్తానా బేగం, సూపర్వైజర్స్ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు
.ఈకార్యక్రమంలో పట్టణ టిడిపి అద్యక్షులు పాండురంగ శ్రీనివాసు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించి
చిన్న పిల్లలు మరియు స్త్రీలలో విషకాహార లోపాన్ని నివారించడానికి మరియు ప్రతిఒక్కరికి ఆరోగ్యం మరియు పోషకాహారాన్ని అందించడానికి సమాజంలో చైతన్యం మరియు ప్రజల భాగస్వామ్యంతో ఆహారపు అలవాట్లను గురించి అవగాహన కల్పించడమే లక్ష్యం.అని అన్నారు
అలాగే రాష్ట్ర ప్రజలలో పౌష్టికాహారం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ మాసోత్సవాలు నిర్వహిస్తారని
స్త్రీలకు, పిల్లలకు, ప్రజలకు, పౌష్టికాహారం యొక్క అవసరతను ప్రాముఖ్యతను ఈ మాసోత్సవాలలో తెలియచేస్తారు.అని అన్నారు
మనం తినే ఆహరం పైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరం,
పౌష్టికాహారం దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనలను రక్షిస్తుంది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహరం తీసుకోవాలి.
వయసుకు తగినట్లుగా మనం ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అని వివరించడం జరిగినది.
ఈ కార్యక్రమం పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు పల్నాడు జిల్లా ముస్లిం మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ అమీర్ అలీ పిడుగురాళ్ల మండల పార్టీ అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోట హరి ,పిడుగురాళ్ల పట్టణ బీసీల అధ్యక్షుడు వల్లెపు రామకృష్ణ పిడుగురాళ్ల పట్టా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు షేక్ సైదా 22 వ వార్డు ఇంచార్జ్ ఫణితి కాంతారావు పిడుగురాళ్ల పట్టణ 16వ ఇంచార్జి జమ్మిశెట్టి రామకృష్ణ (జెమిని), పల్నాడు జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పనితి కృష్ణ పిడుగురాళ్ల పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు యడవల్లి కొండల 23వ వార్డు ఇన్చార్జి బత్తుల వెంకటేశ్వర్లు ,జనసేన పార్టీ నాయకులు పెదకొలిమి కిరణ్ కుమార్ సలీం తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.