నారద వర్తమాన సమాచారం
తిరుమల తిరుపతి :
తిరుమలలో 13 కోట్ల 45 లక్షల రూపాయలతో నిర్మించిన అధునాతనమైన వకుళామాత కేంద్రీయ వంటశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు.
వారాంతపు సెలవులు యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ కొత్త కేంద్రీకృత వంటశాలలో లక్షా 20 వేల మంది యాత్రికులకు, అన్నప్రసాదాలు పులిహోర, సాంబర్ రైస్, పొగల్,ఉప్మా సిద్ధం చేసి సిఆర్ఓ వద్ద ఇప్పటికే ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందించడానికి ప్రణాళిక రూపొందించారు.
ఈ అన్న ప్రసాదాలను సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్, పిఎసి- I, రామ్ బాగీచా విశ్రాంతి భవనం వద్ద వున్న బస్ స్టాండ్, ఔటర్ క్యూ లైన్ల వెంట ఫుడ్ కౌంటర్లలో పంపిణీ చేస్తారు.వంటశాలను ప్రారంభించిన అనంతరం
Discover more from
Subscribe to get the latest posts sent to your email.