నారద వర్తమాన సమాచారం
నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం
నేడు అంతర్జాతీయ బాలికా దినోత్సవం
అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబరు 11న నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం పోరాటం చేసిన అమెరికన్ పౌరహక్కుల కార్యకర్త ఎలానార్ రూజ్‌వెల్ట్ పుట్టినరోజైన అక్టోబరు 11ను అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. 2012 అక్టోబరు 11న తొలిసారిగా ఈ దినోత్సవం జరుపబడింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.