నారద వర్తమాన సమాచారం
ఏపీలో గ్రామీణ సంస్థలకు రూ.988 కోట్ల కేంద్ర నిధులు
ఏపీలోని గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈ
నిధులు అందించింది.
9 జడ్పీలు, 615 మండల
పంచాయతీలు,12,853 గ్రామ పంచాయతీలకు ఈ నిధులు అందిస్తారు.
అత్యవసర సౌకర్యాలు, మౌలిక వసతుల కోసం ఈ నిధులు వెచ్చించుకోవచ్చు. జీతాలు, పరిపాలన ఖర్చుల కోసం వాడకూడదు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.