నారద వర్తమాన సమాచారం
వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నాం..
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుంది
వన్ నేషన్ – వన్ రేషన్‌తో పేద ప్రజలకు మేలు జరుగుతోంది..
త్వరలోనే వన్ నేషన్ – వన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం..
దాంతో దేశంలో వివక్షకు తెరపడుతుంది..
ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని దాని పై ఉక్కుపాదం మోపుతామని ప్రధాని మోడీ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.