Friday, November 22, 2024

గత 5 ఏళ్ళుగా వైకాపా ప్రభుత్వ నిర్ల్యక్షంతో గుంతలుగా మారిన రోడ్లను బాగుచేసే కార్యక్రమంలో సత్తెనపల్లి శాసన సభ్యులు కన్నాలక్ష్మి నారాయణ

నారద వర్తమాన సమాచారం

గత 5 ఏళ్ళుగా వైకాపా ప్రభుత్వ నిర్ల్యక్షంతో గుంతలుగా మారిన రోడ్లను బాగుచేసే కార్యక్రమంలో సత్తెనపల్లి శాసన సభ్యులు కన్నాలక్ష్మి నారాయణ

సత్తెనపల్లి నియోజకవర్గం

గత 5 ఏళ్ళుగా వైకాపా ప్రభుత్వ నిర్ల్యక్షంతో గుంతలుగా మారిన రోడ్లను బాగుచేసే ప్రారంభ కార్యక్రమంలో సత్తెనపల్లి శాసన సభ్యులు కన్నాలక్ష్మి నారాయణ గారు పాల్గొన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం పాకాలపాడు గ్రామంలో స్వయంగా పాల్గొని రోడ్ల గుంతలు పూడ్చే పనులను ప్రారంభించారు.

గత ఐదేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైంది

గత ప్రభుత్వంలో రోడ్లు మరమ్మత్తులు చేయక అనేకమంది మరణించారు

మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తాం

రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేని రోడ్లు లక్ష్యంగా మరమ్మతుల పనులు ప్రారంభిస్తుంది కూటమి ప్రభుత్వం.

అర్హులైన వారికి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం

ఐదేళ్లలో సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం

దీపం-2 పథకం మహిళలకు వరం

గతంలో ఆ సైకో వెయ్యి పెన్షన్ పెంచటానికి 5 ఏళ్ళు తీసుకుంటే, మనం 100 రోజుల్లో చేసాం.

దీపావళి సందర్భంగా దీపం పథకంతో ఉచిత గ్యాస్ ఇస్తున్నాం.

ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది

ఈ కార్యక్రమం లో వివిధ హోదాలో ఉన్న కూటమి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version