నారద వర్తమాన సమాచారం
బియ్యం అక్రమ రవాణాపై పవన్ చొరవ సంతోషకరం.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌కి..ఎక్కడికైనా వెళ్లి విచారణచేసే అర్హతఉంది-పురంధేశ్వరి.
గతంలో మేం కూడా బియ్యం అక్రమ రవాణాపై ప్రశ్నించాం.
జగన్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
అదానీతో జగన్ ఒప్పందంపై విచారణ జరపాలి-పురంధేశ్వరి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.